VIDEO: పోలింగ్ కేంద్రంలో కుప్పకూలిన అధికారి
MHBD: కురవి మండలం చంద్యా తండా పోలింగ్ బూత్‌లో బుధవారం బీ.పి డౌన్ కావడంతో పోలింగ్ అధికారి శ్రీనివాస్ కిందపడిపోయారు. వెంటనే అప్రమత్తమైన వైద్య సిబ్బంది ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రిజర్వ్ అధికారిని కేంద్రానికి పంపించి, పోలింగ్‌ను యథావిధిగా కొనసాగిస్తున్నారు.