MLA గండ్ర పై అసత్య ప్రచారాలు మానుకోవాలి

BHPL: రేగొండ మండల కాంగ్రెస్ కార్యాలయంలో ఆదివారం మండల అధ్యక్షుడు నరసయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. MLA గండ్ర సత్యనారాయణ రావు పై మాజీ MLA గండ్ర వెంకటరమణా రెడ్డి సోషల్ మీడియాలో తప్పుడు జీవోలతో అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. MLA గండ్రపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, వెంటనే ఇలాంటివి మానుకోవాలని హెచ్చరించారు.