వెండితెర అప్‌డేట్స్

వెండితెర అప్‌డేట్స్

1. రవితేజ 'RT 76'లో మరో హీరోయిన్‌గా డింపుల్ హయాతి
2. చిరంజీవి 'కొదమసింహం' ఈ నెల 21న రీ-రిలీజ్ 
3. వైజయంతి మూవీస్ నిర్మాణంలో కొత్త దర్శకుడు రమేష్‌తో అనుపమ పరమేశ్వరన్ మూవీ
4. రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో 'మిత్రమండలి' స్ట్రీమింగ్.