VIDEO: వెంటనే పెండింగ్ బకాయిలను విడుదల చేయాలి: ABVP
HNK: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం HNK జిల్లా కేంద్రంలో ABVP ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ABVP నాయకులు మాట్లాడుతూ.. విద్యార్థుల హక్కును ప్రభుత్వం భిక్షగా చూడకూడదని, రీయింబర్స్‌మెంట్ విద్యార్థుల హక్కు అని అన్నారు. వెంటనే పెండింగ్ బకాయిలను విడుదల చేయాలన్నారు.