చిలకలూరిపేట పోలీసుల కార్డన్ సెర్చ్
PLD: చిలకలూరిపేట మండలం వేలూరులో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 21 బైక్‌లు, 14 గొడ్డళ్లు, కత్తులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగుకుండా, నేరాలు, చట్ట విరుద్ధమైన పనులు చేపట్టకుండా ఉండేందుకు కార్డ్ సెర్చ్ నిర్వహించినట్లు పోలీసుల తలిపారు.