ఎలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

NGKL: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 12న తన సొంత గ్రామం కొండారెడ్డిపల్లికి రానున్న సందర్భంగా శుక్రవారం ఎమ్మెల్యే వంశీకృష్ణ ఎలిపాడ్ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హెలిపాడ్ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను చేపట్టాలని సూచించారు.