VIDEO: స్టాండ్ విత్ హర్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం
HYD: జేఎన్టీయూ ఆడిటోరియంలో స్టాండ్ విత్ హర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కార్యక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డి, నగర సీపీ సజ్జనార్, పలువురు ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.