పొదిలి ఎస్ఐను అభినందించిన ఎస్పీ

పొదిలి ఎస్ఐను అభినందించిన ఎస్పీ

ప్రకాశం: విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి ముగ్గురు దొంగలను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన పొదిలి ఎస్ఐ వి. వేమనను జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రశంసించారు. ఈ సందర్భంగా సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్సైకి ఎస్పీ ప్రశంసా పత్రాన్ని అందించి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. మరిన్ని విజయాలు అందుకోవాలని ఎస్పీ ఆకాంక్షించారు.