మార్వాడీ ఉద్యమం.. మీరేమంటారు?

మార్వాడీ ఉద్యమం.. మీరేమంటారు?

తెలంగాణలో 'గో బ్యాక్ మార్వాడీ' ఉద్యమం రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. ఇవాళ పలు జిల్లాల్లో వర్తక సంఘాలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. అయితే ఈ వివాదం పార్టీల్లో కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. ఈ ఇష్యూలో ఆచితూచి వ్యవహరించకపోతే ఇబ్బందులు తప్పవనే చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అందువల్లే ఆయా పార్టీల్లోని అగ్రనేతలు సైలెంట్ అయ్యారట. మరి ఈ ఉద్యమంపై మీరేమంటారు?