తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦నిడదవోలులో విద్యార్థిని మిస్సింగ్.. కేసు నమోదు
✦సీతానగరం మండలం పెదకొండేపూడిలో పులి కదలికలు.. రంగంలోకి దిగిన రెస్యూ టీం
✦ముగిసిన 'పది' పరీక్షలు.. విద్యార్థులపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని పోలీసులు, అధికారుల విజ్ఞప్తి
✦దేవరపల్లి మండలం యర్నగూడెంలో బస్టాండ్ కమ్మేసిన ఫ్లెక్సీలు.. ప్రయాణికుల ఇబ్బందులు