మాజీ సీఎంతో జడ్పీ ఛైర్మన్ భేటీ

మాజీ సీఎంతో జడ్పీ ఛైర్మన్ భేటీ

VZM: మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో ఉమ్మడి విజయనగరం జిల్లా జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు బుధవారం భేటీ అయ్యారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో అధినేతను మర్యాదపూర్వకంగా కలిసి తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు పాల్గొన్నారు.