చెట్టు నరికిన వ్యక్తికి 14 రోజుల రిమాండ్
ASF: అక్రమంగా టేకు చెట్టును నరికిన వ్యక్తికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు ఎఫ్తార్డి జ్ఞానేశ్వర్ తెలిపారు. జైనూరు మండలం రాఘవపూర్ అడవిలో ఓ టేకు చెట్టును మండల కేంద్రానికి చెందిన షేక్ షేమద్ అక్రమంగా నరికినట్లు తెలిపారు. అతడిని అదుపులోకి తీసుకొని ప్రిన్సిపల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించారు.