ముగిసిన కల్లుగీతా కార్మిక సంఘం విస్తృత స్థాయి సమావేశం

ముగిసిన కల్లుగీతా కార్మిక సంఘం విస్తృత స్థాయి సమావేశం

HNK: కాజీపేట మండలం మడికొండ గ్రామ శివారులో మంగళవారం కల్లు గీత కార్మిక సంఘం జిల్లా విస్తృత స్థాయి సమావేశం సంఘం అధ్యక్షుడు గౌను సాంబయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మిక సంఘంలో పనిచేసే అమరులైన కార్మికుల సేవలను కొనియాడారు జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు