ఎన్నికల నిర్వహణలో పోలీసుల పాత్ర కీలకం

ఎన్నికల నిర్వహణలో పోలీసుల పాత్ర కీలకం

పార్వతీపురం: కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో గురువారం పోలీసు సిబ్బందికి ఎన్నికల నిర్వహణపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శాంత్ కుమార్ మాట్లాడుతూ..  సాధారణ ఎన్నికల నిర్వహణలో పోలీసుశాఖ విధులు కీలకమని తెలిపారు. అధికారులంతా నిబద్దతతో పనిచేయాలని ఆదేశించారు.