బస్ టికెట్ల రేట్ల పెంపుపై ఆగ్రహం..!

బస్ టికెట్ల రేట్ల పెంపుపై ఆగ్రహం..!

HYD: పండగపూట స్పెషల్ బస్సుల్లో బస్ టికెట్ల రేట్లు పెంచడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. JBS, ఎంజీబీఎస్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లిన ప్రయాణికులు ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. జేబీఎస్ నుంచి చేగుంట వెళ్లిన ఓ ప్రయాణికుడు వాపోతూ.. ఏకంగా రూ.40 చార్జీ పెంచారని, పండగపూట ఇది నెత్తి మీద భారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.