నిండుకుండను తలపిస్తున్న HYD జంట జలాశయాలు

నిండుకుండను తలపిస్తున్న HYD జంట జలాశయాలు

HYD: జంట జలాశయాల నీటి మట్టాల వివరాలను జలమండలి వెల్లడించింది. గండిపేట ఉస్మాన్ సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా, ప్రస్తుతం 1788.9 అడుగుల వరకు నీరు ఉన్నట్లు తెలిపారు. హిమాయత్ సాగర్ జలాశయ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.5 అడుగులు కాగా, ప్రస్తుతం 1762.8 అడుగుల వరకు నీరు ఉన్నట్లు తెలిపారు.