గొర్రెల దొంగల అరెస్టు
ATP: గుత్తి మండలం గొందిపల్లి గ్రామంలో గొర్రెల చోరీ కేసులో ఇద్దరు దొంగలను ఆదివారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. సిఐ రామారావు మాట్లాడుతూ.. ఈనెల 5న గొర్రెలు ఎత్తుకెళ్లారని రైతులు ఫిర్యాదు చేశారు. ఇద్దరు అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.1,90,000 విలువ చేసే 16 గొర్రెలను స్వాధీనం చేసుకున్నామన్నారు. అనంతరం ముద్దాయిలను కోర్టుకు హాజరు పరిచయమన్నారు.