లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు

లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు

NZB: కమ్మర్ పల్లి మండలంలోని చౌట్‌పల్లి పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేడు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు వ్యాచారచన పోటీలు నిర్వహించారు. మానవ సంబంధాలపై టెక్నాలజీ ప్రభావం అనే అంశంపై నిర్వహించిన ఈ పోటీల్లో పలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.