తేనేటీగల బాధితులకు పరామర్శ

తేనేటీగల బాధితులకు పరామర్శ

చిత్తూరు: SRపురం మండలం పాపిరెడ్డిపల్లిలో ఇవాళ నలుగురు ఉపాధి కూలీలపై తేనే టీగలు దాడి చేసిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన వారిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పోటుగారి భాస్కర్ వారి ఆరోగ్యంపై అరా తీశారు. మెరుగైన వైద్యం అందిచాలని డాక్టర్లను కోరారు.