ఘనంగా తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సభ

ఘనంగా తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సభ

WGL: తెలంగాణ విలీనం దినోత్సవంపై మాట్లాడే హక్కు బీజేపీకి ఎంతమాత్రం లేదని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఈ నెల 11 నుండి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా సోమవారం వరంగల్ లోని అబ్నూస్ ఫంక్షన్ హాల్‌లో సాయుధ పోరాట వారోత్సవాల సభ ఘనంగా నిర్వహించారు.