కర్లపాలెంలో అగ్ని ప్రమాదం
BPT: కర్లపాలెం మండలం పేరలి మల్లెలవారిపాలెం ఓ నివాసంలో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన సత్యం నివాసంలో ఒక్కసారిగా మంటలు వేగంగా వ్యాప్తిచాయి, ప్రధాన భాగం పూర్తిగా కాలిపోయినట్లు తెలిపారు. ఫైర్, పోలీస్ అధికారులు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ప్రమాదానికి గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.