నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు  విద్యుత్ సరఫరాలో అంతరాయం

W.G: ఆకివీడు 220 కేవీ విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలో నిర్వహణ పనుల నిమిత్తం ఆదివారం రెండు గంటల పాటు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్తు శాఖ ఈఈ ఎన్.వెంకటేశ్వరరావు తెలిపారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు ఆకివీడు పట్టణంతో పాటు అజ్జమూరు, మాదివాడ, దుంపగడప, సమతానగర్, గుమ్ములూరు, ఇండస్ట్రియల్, ఐ-భీమవరం, కుప్పనపూడి, తాళ్లకోడు లైన్లకు సరఫరా ఉండదన్నారు.