కనమర్లపూడి వద్ద ప్రమాదం.. ముగ్గురు మృతి

కనమర్లపూడి వద్ద ప్రమాదం.. ముగ్గురు మృతి

PLD: శావల్యాపురం మండలం కనమర్లపూడి వద్ద సోమవారం సాయంత్రం వ్యాను-ఆటో ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు దుర్మరణం పాలయ్యారు. మృతులు మండలంలోని కారుమంచికి చెందినవారుగా గుర్తించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.