VIDEO: ఘనంగా కళ్ళు గీత కార్మికుల నాల్గొవ జిల్లా మహాసభలు
SRPT: తెలంగాణ రాష్ట్ర కళ్ళు గీత కార్మిక సంఘం జిల్లా నాల్గొవ మహాసభలు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. గీత కార్మికుల సంక్షేమ ధ్యేయంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని జిల్లా నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల నుంచి అధిక సంఖ్యలో గీత కార్మికులు పాల్గొన్నారు.