కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి: ఎమ్మెల్యే

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి: ఎమ్మెల్యే

VKB: తాండూర్ నియోజకవర్గం పెద్దముల్ మండలంలోని బండమీదపల్లి, తట్టేపల్లి, జయరాం తండా, ఓమ్లా నాయక్ తండాలలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. గ్రామ అభివృద్ధికి సర్పంచ్‌లుగా గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ దారాసింగ్, నాయకులు పాల్గొన్నారు.