ఇందుకూరుపేట ఏడీకి పదోన్నతి

ఇందుకూరుపేట ఏడీకి పదోన్నతి

NLR: ఇందుకూరుపేట ప్రాంతీయ పశు వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ మురళీకృష్ణ ADకి డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి లభించింది. మంగళవారం డీడీ ప్రమోషన్‌లో ప్రకాశం జిల్లా ఒంగోలు పశుగణాభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. ఈ సందర్భంగా ఇందుకూరుపేట పశువైద్యశాల సిబ్బంది, రైతులు ఆయనకు అభినందనలు తెలిపారు.