తల్లాడ మండలంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే నిర్వహించిన హౌసింగ్ ఏఈ

తల్లాడ మండలంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే నిర్వహించిన హౌసింగ్ ఏఈ

KMM: తల్లాడ మండలం తెల్లగవరం గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి ఇందిరమ్మ లబ్ధిదారులకు అందించిన ఇంటి పట్టాలను, మంగళవారం తల్లాడ మండల హౌసింగ్ ఏఈ ఆస్మా సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెల్లగవరం గ్రామ కార్యదర్శి బాలాజీ, వారాల అజయ్ సత్యం గాంధీ, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.