VIDEO: జిల్లాలో కేజీ చికెన్ ధర ఎంతంటే..?

VIDEO: జిల్లాలో కేజీ చికెన్ ధర ఎంతంటే..?

AKP: చికెన్ ధరలు గత వారం కంటే ఈ వారం పెరిగాయి. కోటవురట్ల మార్కెట్‌లో ఆదివారం బ్రాయిలర్ లైవ్ కిలో రూ.178, చికెన్ రూ.326 , స్కిన్ నెస్ రూ.336కు విక్రయిస్తున్నారు. బండ కోడి చికెన్ కిలో రూ.340, లైవ్ రూ.200 ధర ఉంది. బ్రాయిలర్ లైవ్ కిలోకి రూ.10, చికెన్ రూ.20 పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు. బండకోడి ధర యధాతరంగా ఉందన్నారు.