VIDEO: ఆరేళ్లుగా కలగానే పెద్దవాగు బ్రిడ్జి నిర్మాణం

VIDEO: ఆరేళ్లుగా కలగానే పెద్దవాగు బ్రిడ్జి నిర్మాణం

GDWL: మానవపాడు నుంచి అమరవాయి గ్రామానికి వెళ్లే దారిలో పెద్దవాగుపై బ్రిడ్జి నిర్మాణం కలగానే మిగిలిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ​ఆరేళ్లుగా బ్రిడ్జి నిర్మాణం చేపడతామని అధికారులు చెబుతున్నారే కానీ, నేటికీ ఆ దిశగా అడుగులు వేయడం లేదన్నారు. దీంతో చిన్నపాటి వర్షం వచ్చినా వాగుపై ప్రవాహం పెరిగి, రాకపోకలు పూర్తిగా స్తంభిస్తున్నాయన్నారు.