VIDEO: 'ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందే'

VIDEO: 'ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందే'

VZM: కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందేనని ఎస్ కోట మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు. కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెం, చింతలపాలెంలో ఆదివారం 'బాబు షూరిటీ - మోసాలకు గ్యారెంటీ' కార్యక్రమం నిర్వహించారు. కూటమి మేనిఫెస్టోలో అమలు కాని హామీలను ప్రజలకు వివరించారు. హామీలు అమలు అయ్యేంతవరకు ప్రతిపక్షంగా పోరాడుతామన్నారు.