పాఠశాలల అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే

పాఠశాలల అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే

WNP: కొత్తకోట మండలం నాటవెల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రూ.25 లక్షల వ్యయంతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పాఠశాలల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.