శ్రీరామ కోటి పుస్తకాల ఆవిష్కరణ

శ్రీరామ కోటి పుస్తకాల ఆవిష్కరణ

KNR: కరీంనగర్ పట్టణం సంతోషిమాత ఆలయంలో నీలకంఠ భజన మండలి ఆధ్వర్యంలో శ్రీరామ కోటి పుస్తకాలను శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి శ్రీ హనుమాన్ భజన మండలి సభ్యుడు, దుర్గగుడి కార్యనిర్వహకుడు చీకట్ల లచ్చయ్య మాట్లాడుతూ.. 9 కోట్ల రామ నామాలు రాయించడం జరిగిందని తెలిపారు. రామకోటి నామలిఖిత కార్యక్రమంలో 251 మంది భక్తులు పాల్గొంటున్నారని వివరించారు.