బంగారు పథకాన్ని అందుకున్న షాద్‌నగర్ డీఐ

RR: విధులలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన షాద్‌నగర్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లుకు హైదరాబాద్ సీపీ ఆనంద్ శుక్రవారం బంగారు పథకాన్ని, నగదు పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల మార్గదర్శకాలను పాటించి, వారి సూచనల మేరకు విధులను నిర్వహించడం వల్లే తనకు బంగారు పతకం సాధ్యమైందని పేర్కొన్నారు.