ఏపీ జేఏసీ ఛైర్మన్ నియామకం

ఏపీ జేఏసీ ఛైర్మన్ నియామకం

VZM: ఏపీ జేఏసీ నూతన కార్యవర్గం ఎన్నిక స్థానిక రెవెన్యూ హోమ్‌లో జరిగింది. రెవెన్యూ రాష్ట్ర కార్యదర్శి బంగార్రాజు ఎన్నికల అధికారిగా వ్యవహారించారు. ఛైర్మన్‌గా రెవెన్యూ శాఖ నుండి తాడ్డి గోవింద, జనరల్ సెక్రటరీగా RTC నుండి భానుముర్తి, ఏపీ జేఏసీ అనుబంధ సంఘాల నుండి వివిధ పోస్టులకు ఉద్యోగులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.