ఫోటో ఎగ్జిబిషన్లు చరిత్రకు ఆనవాళ్లు

ఫోటో ఎగ్జిబిషన్లు చరిత్రకు ఆనవాళ్లు

VSP: వైజాగ్ ఫోటో జర్నలిస్టుల ఆధ్వర్యంలో మ్యూజియంలో జరుగుతున్న ఫోటో ఎగ్జిబిషన్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్స్, ఎమ్మెల్యే గణబాబు బుధవారం పాల్గొన్నారు. ఫోటోగ్రాఫర్ల ప్రతిభను ప్రశంసిస్తూ చరిత్రను కళ్లకు అందించడంలో ఫోటోల ప్రాముఖ్యతను అభివర్ణించారు.