బస్సులు ఆపడం లేదు.. విద్యార్థులు మొర

బస్సులు ఆపడం లేదు.. విద్యార్థులు మొర

E.G: విద్యార్థులు ప్రయాణికులు వెళ్ళేందు ద్వారపూడి బస్ షెల్టర్ వద్ద వేచి ఉంటే బస్సులు నిలపడం లేదని విద్యార్థులు గురువారం ఆరోపించారు. ప్రతి రోజూ ఉదయం సమయాల్లో ఇదే పరిస్థితి ఉందన్నారు. అటు రాజమండ్రి ఇటు రామచంద్రాపురం ఆర్టీసీ డిపో మేనేజర్‌లకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని వాపోయారు. సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు కోరారు.