గణేశుడు ప్రతి ఒక్కరినీ చల్లగా చూడాలి: ఎమ్మెల్యే

గణేశుడు ప్రతి ఒక్కరినీ చల్లగా చూడాలి: ఎమ్మెల్యే

MBNR: గణేశుడు ప్రతి ఒక్కరినీ చల్లగా చూడాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నిన్న రాత్రి పట్టణంలోని రాజేంద్రనగర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్ని రంగాల్లో నియోజకవర్గం మొదటి స్థానంలో ఉండేలా భగవంతుడు దీవించాలని ఆకాంక్షించారు.