ఎన్నికల్లో డబ్బు రాజకీయాలు హాట్ టాపిక్
మహబూబాబాద్ మున్సిపల్ ఎన్నికల వేళ పట్టణంలో ఇవాళ డబ్బుల పంపిణీ హద్దులు దాటుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలింగ్‌కు ఒక్కరోజే గడువు మిగిలి ఉండటంతో ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు భారీగా ఖర్చు చేస్తున్నారని సమాచారం. కొన్నివార్డుల్లో ఓటుకు రూ.10వేల వరకు పంపిణీ జరుగుతోందన్న ప్రచారం స్థానికంగా హాట్ టాపిక్ అవుతోంది. దీంతో కీలక వార్డుల్లో పోటీ ప్రతిష్టాత్మకంగా మారిది.