రాష్ట్రంలో 70 శాతం వ్యవసాయ ఆధారిత కుటుంబాలే: CM
HYD: తెలంగాణలో 70 శాతం వ్యవసాయ ఆధారిత కుటుంబాలేనని CM రేవంత్ రెడ్డి అన్నారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. అందుకే రూ.2 లక్షల రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేశాం. రూ.18 వేల కోట్లు రైతు భరోసా కోసం ఖర్చు చేశాం. ఈ నెల 22 న మరోసారి రైతుభరోసా నిధులను విడుదల చేయబోతున్నామని పేర్కొన్నారు. రవీంద్రభారతిలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి.