VIDEO: మా అక్కను నిఖిల్ చంపాడు : మృతురాలి చెల్లెలు

VIDEO: మా అక్కను నిఖిల్ చంపాడు : మృతురాలి చెల్లెలు

NLR: నెల్లూరు నగరంలోని కరెంట్ ఆఫీస్ సెంటర్లో మైధిలి ప్రియ అనే విద్యార్థి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అర్ధరాత్రి సమయంలో నిఖిల్ తనకు ఫోన్ చేసి, మీ అక్కను ఇంటికి తీసుకువెళ్లండి అని చెప్పాడని మృతురాలి చెల్లెలు శనివారం మాట్లాడారు. స్పాట్ కి వెళ్లి నిఖిల్ ను ప్రశ్నించగా, గొడవ జరిగిందని కత్తితో నేనే పొడిచానని, నిఖిల్ చెప్పాడని ఆమె పేర్కొన్నారు.