వరంగల్ మార్కెట్‌లో మిర్చి ధరలు ఇలా

WGL: వ్యవసాయ మార్కెట్‌కి బుధవారం మిర్చి తరలివచ్చింది ఈ క్రమంలో వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. 341 రకం మిర్చి క్వింటాకు మంగళవారం రూ.14,000 ధర పలకగా.. బుధవారం రూ.14,100 అయింది. అలాగే వండర్ హాట్ (WH) మిర్చికి నిన్న రూ.14, 500 ధర వస్తే నేడు రూ.14,200 ధర వచ్చింది. మరోవైపు తేజ మిర్చి ధర నిన్న రూ.13,900 పలకగా.. బుధవారం రూ.14వేలకి చేరింది.