'అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం తగదు'
ప్రకాశం: అభివృద్ధి పనుల్లో అధికారులు నిర్లక్ష్యం వహించరాదని మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ అన్నారు. ఒంగోలు బస్టాండ్, కొలిమి బజార్‌లో ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెంటనే నీటి సమస్యను పరిష్కరించాలని పైపుల ద్వారా నీటిని సరఫరా చేసే విధంగా అధికారలతో చెపినట్లు తెలిపారు. సిబ్బంది రోజు పట్టణంలో పర్యటించి నీటి సమస్య లేకుండా చూడాలన్నారు.