నేటి మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు

నేటి మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు

NRML: ఖానాపూర్ పట్టణంలో నేడు నిర్వహించే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పోలీస్ శాఖ అన్ని రకాల బందోబస్తు చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి అదనపు బలగాలను మోహరించడం జరిగిందన్నారు. ఎన్నికల అనంతరం ర్యాలీలు తదితర వాటిపై నిషేధం విధించామని వారు పేర్కొన్నారు.