ఉప్పల్ నూతన SHOగా భాస్కర్ బాధ్యతలు

ఉప్పల్ నూతన SHOగా భాస్కర్ బాధ్యతలు

మేడ్చల్: ఉప్పల్ పోలీస్ స్టేషన్‌కు నూతన SHOగా K.భాస్కర్‌ను నియమిస్తూ రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇక్కడ పని చేసిన ఎలక్షన్ రెడ్డిని కమిషనర్ ఆఫీస్‌కు అటాచ్ చేశారు. మంగళవారం నూతన CIగా భాస్కర్ బాధ్యతలు స్వీకరించారు. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని వెల్లడించారు.