గ్రీన్ క్లబ్ ట్రస్ట్ సేవలను మరింత విస్తరిస్తాం

సూర్యాపేట: సమాజ సేవలో గ్రీన్ క్లబ్ సేవలను మరింత విస్తరిస్తామని గ్రీన్ క్లబ్ ట్రస్ట్ సూర్యాపేట అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముప్పారపు నరేందర్, తోట కిరణ్ అన్నారు. ఆదివారం సూర్యాపేటలో గ్రీన్ క్లబ్ ట్రస్ట్ సూర్యాపేట 8వ వార్షికోత్సవ సర్వసభ్య సమావేశంను నిర్వహించారు. ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని అన్నారు.