తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ

తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ

AP: అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాయిబాబా ఆలయం దగ్గర వైసీపీ కోటి సంతకాల సేకరణ చేపట్టింది. ఈ నేపథ్యంలో సంతకాల సేకరణను టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాలు రాళ్ల దాడి చేసుకున్నారు. వైసీపీ నేతలకు చెందిన రెండు వాహనాలు ధ్వంసం అయ్యాయి.