VIDEO: గాజువాక స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత

VIDEO: గాజువాక స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత

VSP: గాజువాక స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్టీల్ ప్లాంట్‌లో విధులు ముగించుకుని వస్తున్న ఉద్యోగుల బస్సును ప్రధాన గేట్ వద్ద గన్నవరం పోర్ట్ నిర్వాసితులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో నిర్వాసితులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చెందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.