'కార్మికులంతా విధుల్లోకి వచ్చారు’

'కార్మికులంతా విధుల్లోకి వచ్చారు’

KDP: ప్రొద్దుటూరు మున్సిపల్ కార్మికుల సమ్మె విరమణతో వారి సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చాయని మున్సిపల్ ఇంజినీర్ శ్రీనివాసులు తెలిపారు. వాటర్ వర్క్స్, స్ట్రీట్ లైటింగ్, వర్మీ కంపోస్ట్ యార్డ్, డేటా ఎంట్రీ విభాగాల్లో బుధవారం నుంచి ఇంజినీరింగ్ కార్మికులు విధుల్లోకి హాజరయ్యారని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులు తిరిగి విధుల్లోకి వచ్చారన్నారు.