నిజరూపంలో నీలకంఠేశ్వర స్వామి దర్శనం
SKLM: పాతపట్నం శ్రీ నీలకంటేశ్వర స్వామి మార్గశిర మాసంకృష్ణపక్షం షష్టి తిది బుధవారం నిజరూపంలో దర్శనం ఇచ్చారు. అనేక ప్రాంతాల నుంచి భక్తులు పాల్గొని స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామునే అనేక ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ప్రశాంతంగా స్వామిని దర్శించారు.