'మీ కాళ్లు మొక్కుత బాంచన్.. మా వడ్లు కొనండి'

'మీ కాళ్లు మొక్కుత బాంచన్.. మా వడ్లు కొనండి'

MHBD: 'మీ కాళ్లు మొక్కుత బాంచన్.. మా వడ్లు కొనండి' అని మహిళా రైతులు తహసీల్దార్ కాళ్లు మొక్కిన ఘటన MHBD జిల్లా నరసింహులపేటలో జరిగింది. 40 రోజులు గడిచినా ధాన్యం కొనట్లేదని, తమను పట్టించుకోవాలంటూ ఏడుస్తూ తహసీల్దార్ కాళ్లు మొక్కారు. వర్షాలకు ధాన్యం తడిసి ముద్దవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.